ICC Rankings : Rohit Sharma joins Kohli And Gambhir In Elite ICC Rankings List || Oneindia Telugu

ICC Rankings : Rohit Sharma joins Kohli And Gambhir In Elite ICC Rankings List || Oneindia Telugu

The International Cricket Council’s latest rankings were released on Wednesday and Indian batting heavyweight Rohit Sharma has stormed his way into the top 10 of the Test rankings after a stupendously successful home series over South Africa. br #icctestrankings br #rohitsharma br #viratkohli br #gautamgambhir br #Ajinkyarahane br #pujara br #mayankagarwal br #shami br #umeshyadav br br ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ టాప్ లేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్.. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ మొత్తం 529 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అందుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 77

Uploaded: 2019-10-25

Duration: 01:57