TSRTC Samme:TSRTC JAC Seriously Reacted On CM KCR Comments || KCR వ్యాక్యలపై మండిపడ్డ కార్మిక సంఘాలు

TSRTC Samme:TSRTC JAC Seriously Reacted On CM KCR Comments || KCR వ్యాక్యలపై మండిపడ్డ కార్మిక సంఘాలు

TSRTC JAC decided to continue the Samme after CM KCR comments and suggestions. JAC leaders says if C.M merge rtc with govt then they ready to close thier unions.Leaders saying that officers giving false information to CM on RTC functioning. br #tsrtcsamme br #tsrtcnewstoday br #tsrtcJobs br #tsrtcnews br #Srinivasreddy br #keshava rao br #iaspanel br #tsrtctaffDemands br #telanganacmkcr br #someshkumar br #tsrtcmdsunilsharma br #dasarafestival br #tsrtcjac br br br ముఖ్యమంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యల మీద ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కార్మికులు..అధికారులు మంచివారని చెబుతున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని..అయితే యూనియన్ నేతల గురించి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. యూనియన్ల కారణంగానే ఆర్టీసీ నష్టపోతుందని చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో అశ్వద్దామ రెడ్డి ప్రభుత్వానికి ఒక సవాల్ చేసారు. ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే..తాము యూనియన్ ను రద్దు చేస్తామని స్పష్టం చేసారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే తమకు యూనియన్ల అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. కార్మికుల జీతాల విషయంలోనూ ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారని కార్మిక సంఘాల నేతలు వాదిస్తున్నారు. అదే విధంగా 67 శాతం జీతాలు పెంచామని చెప్పటం కూడా సరి కాదన్నారు.


User: Oneindia Telugu

Views: 629

Uploaded: 2019-10-25

Duration: 05:16

Your Page Title