TSRTC Samme : డబ్బులు లేకుంటే హైకోర్ట్ మాత్రం ఏం చేస్తదన్న కేసీఆర్‌ || Oneindia Telugu

TSRTC Samme : డబ్బులు లేకుంటే హైకోర్ట్ మాత్రం ఏం చేస్తదన్న కేసీఆర్‌ || Oneindia Telugu

Chief Minister K Chandrasekhar Rao said that the TSRTC merger with the government is no mean task. "Not the Samme, but the entire corporation will be closed soon," said the chief minister. Speaking at the press conference, KCR said that they have chosen the wrong path. Within the four years span, the government has increased 67 per cent of the employees' salary which is the first-ever thing in the country's history. Although the hike, 44 per cent fitment and 15 per cent IR, the RTC employees are agitating to fulfil their demands, he wondered. br #tsrtcsamme br #tsrtcnewstoday br #tsrtcJobs br #tsrtcnews br #APSRTC br #CM Jagan br #iaspanel br #tsrtctaffDemands br #telanganacmkcr br #someshkumar br #tsrtcmdsunilsharma br #dasarafestival br #tsrtcjac br br br డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆర్టీసీ మూసివేతే పరిష్కారమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నష్టాల బాటలో ఉన్న సంస్థను పునరుద్ధరించడం అసాధ్యమని తేల్చిచెప్పిన కేసీఆర్‌.. సమ్మె విష యంలో యూనియన్లు, రాజకీయ పార్టీల తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ కార్యా లయం తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎంచుకున్నది పిచ్చి పంథా. అనవసరమైన అర్థం పర్థంలేని దురహంకార చర్య’ అని సీఎం విమర్శించారు. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అసంభవమని, సంస్థను కాపాడటం వెయ్యి శాతం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.


User: Oneindia Telugu

Views: 14

Uploaded: 2019-10-25

Duration: 04:17

Your Page Title