IND vs BAN 2019 : Virat Kohli Taught Me To Play Fearless Cricket Says Shivam Dube || Oneindia Telugu

IND vs BAN 2019 : Virat Kohli Taught Me To Play Fearless Cricket Says Shivam Dube || Oneindia Telugu

IND V BAN 2019 : “Honestly, I expected the call-up. I have performed really well recently. Support from my coaches and family was there.It is all due to my domestic performances. I am always 100 percent ready. Give me any situation and position I will go and perform,” Dube told. br #indiavsbangladesh2019 br #ShivamDube br #ViratKohli br #rohitsharma br #sanjusamson br #rishabpanth br #ravindrajadeja br #mohammedshami br #teamindia br #cricket br br వచ్చే నెలలో జరగనున్న బంగ్లా టీ20 సిరీస్‌కు 26 ఏళ్ల దూబె భారత్‌ జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. 'సహజంగానే నాకు హిట్టింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. దానిపై మరింత సాధన చేసా. బ్యాటింగ్‌ దూకుడగా చేయాలని, భారత జట్టుకి నేను ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. పవర్‌ హిట్టింగ్‌ అంటే నాకు ఇష్టం. టీమ్‌ఇండియాలో చోటు సంపాదించడం ఆనందంగా ఉంది.


User: Oneindia Telugu

Views: 50

Uploaded: 2019-10-25

Duration: 01:31

Your Page Title