IPL 2020 : CSK bowler Deepak Chahar Hopes To Win Purple Cap In IPL 2020 || Oneindia Telugu

IPL 2020 : CSK bowler Deepak Chahar Hopes To Win Purple Cap In IPL 2020 || Oneindia Telugu

IPL 2020: Chahar took to social media platform Instagram to share a photograph of one of the questions asked on KBC 11 and took motivation for the forthcoming season of Indian Premier League (IPL). br #IPL2020 br #DeepakChahar br #chennaisuperkings br #msdhoni br #hardhikpandya br #krunalpandya br #jaspritbumrah br #CSKbowler br #amitabbacchan br #cricket br #teamindia br br బాలీవుడ్ సీనియర్ హీరో, సూప‌ర్ స్టార్ అమితా బచ్చన్ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న షో 'కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి'. కేబీసీ ప్రతి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతొంది. అంతేకాదు టీఆర్పీల్లో కూడా దూసుకెళ్లింది. ఇందుకు కారణం మాత్రం అమితా బచ్చన్. ప్రతి సీజన్‌లో ప్రత్యేక అతిథులతో అమితాబ్ అలరిస్తున్నాడు. అమితాబ్ ఈ షోలో కంటిస్టెంట్‌లకు పలు ప్రశ్నలు వేస్తాడు. ఇందులో క్రికెట్ ఆటకు సంబందించినవి కూడా ఉంటాయి.


User: Oneindia Telugu

Views: 222

Uploaded: 2019-10-25

Duration: 02:00

Your Page Title