Virat Kohli Has Agreed To Play Day Night Tests : Sourav Ganguly || Oneindia Telugu

Virat Kohli Has Agreed To Play Day Night Tests : Sourav Ganguly || Oneindia Telugu

BCCI President Sourav Ganguly on Friday said skipper Virat Kohli is "agreeable" to playing Day-Night Tests contrary to talks that he is averse to the idea.Ganguly has been vocal about India playing Day-Night Tests to pull spectators to the stands.On Thursday, Ganguly met Kohli and India's limited-overs vice-captain Rohit Sharma in Mumbai during the selection meeting for the Bangladesh series and it is believed that he spoke to them about the Day-Night Tests. br #bccipresident br #souravganguly br #viratkohli br #teamindia br #cricket br #DayNightTests br #DuleepTrophy br #sachin br #dravid br #laxman br br br డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సుముఖంగానే ఉన్నాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్ గంగూలీని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్(క్యాబ్) శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "డే-నైట్‌ టెస్టులను కోహ్లీ వ్యతిరేకిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అ వార్తలు నిజం కాదు. అతడు అనుకూలంగానే ఉన్నాడు. కెప్టెన్‌ సుముఖంగా ఉన్నాడంటే డే-నైట్‌ టెస్టు కార్యరూపం దాల్చడం చాలా సులభం. అయితే, ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తోందనేది చెప్పలేను. ఆటను ముందుకు తీసుకుపోవాలి" అని గంగూలీ అన్నాడు.


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2019-10-26

Duration: 01:59

Your Page Title