Laxman Shares Details Of Ganguly’s Early Days In Cricket Administration || Oneindia Telugu

Laxman Shares Details Of Ganguly’s Early Days In Cricket Administration || Oneindia Telugu

VVS Laxman shared details of the early days of Sourav Ganguly the cricket administrator. Before becoming the 39th president of BCCI, Ganguly started off as the joint secretary of Cricket Association of Bengal in 2014. While complimenting Ganguly as a leader,Laxman underlined how Ganguly, the former India captain had to shed his star image to get into administration. br #vvslaxman br #bccipresident br #souravganguly br #teamindia br #cricket br #nationalcricketacademy br #cricketassociationofbengal br #cab br br br భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్‌ గంగూలీని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) సన్మానించిన కార్యక్రమానికి హాజరైన మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన గత అనుభవాల్ని నెమరువేసుకున్నాడు. 2014లో క్యాబ్‌ జాయింట్‌ సెక్రటరీగా గంగూలీ పనిచేస్తున్న సమయంలో లక్ష్మణ్‌.. బెంగాల్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. దీనిలో భాగంగా గంగూలీని కలవడానికి వెళ్లిన లక్ష్మణ్‌కు ఊహించని పరిణామం ఎదురైందట. క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగి, భారత క్రికెట్‌ను ఒక ఉన్నత స్థాయిలో నిలిపిన కెప్టెనే కాకుండా, వరల్డ్‌ క్రికెట్‌లో ఒక లెజెండ్‌ అయినటువంటి గంగూలీని ఆ రూమ్‌లో చూసి లక్ష్మణ్‌ షాక్‌ తిన్నాడట.


User: Oneindia Telugu

Views: 162

Uploaded: 2019-10-26

Duration: 01:51