Indian Cricket Fans Slams Faf du Plessis After His Comments On Team India || Oneindia Telugu

Indian Cricket Fans Slams Faf du Plessis After His Comments On Team India || Oneindia Telugu

South Africa captain Faf du Plessis suggested doing away with the toss in red ball cricket as it would help teams challenge better when the play away matches.The South African skipper was talking after his side succumbed to 3-0 loss to India where the second and third Test followed almost an exact model for India. br #FafduPlessis br #indvssa2019 br #IndianCricketFansslamsduplessis br #viratkohli br #rohitsharma br #wriddhimansaha br #umeshyadav br #mayankagarwal br #cricket br #teamindia br br భారత బౌలర్లు చీకట్లో మా వికెట్లు తీశారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌పై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో.. మూడు టెస్టులలో రెండు టెస్టులు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఓటమికి కొత్త కారణం చెబుతూ.. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను కించపరిచాడు. చీకటిగా ఉన్న సమయంలో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. ఆపై మూడు వికెట్లు తీసిందని అన్నాడు. ప్రతిమ్యాచ్‌ కాపీ, పేస్ట్‌లా సాగిందని చులకనగా మాట్లాడాడు.


User: Oneindia Telugu

Views: 129

Uploaded: 2019-10-28

Duration: 01:52

Your Page Title