TSRTC Samme : ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య..! || Oneindia Telugu

TSRTC Samme : ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య..! || Oneindia Telugu

TSRTC Samme: Employees of the Telangana State Road Transport Corporation (TSRTC) continued their indefinite samme on 24th day on October 28. br #TSRTCsamme br #kcr br #JACleaders br #TSRTCemployees br #tsrtc br #apsrtc br #ktrpressmeet br #chandrababunaidu br #ktr br #telangana br br తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరింది. అయితే ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఆ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చానీయాంశమైంది.


User: Oneindia Telugu

Views: 971

Uploaded: 2019-10-28

Duration: 02:16