'Pant Is Our Future,Saha Our Present,' Says India's Fielding Coach R Sridhar || Oeindia Telugu

'Pant Is Our Future,Saha Our Present,' Says India's Fielding Coach R Sridhar || Oeindia Telugu

India's fielding coach R Sridhar feels that comparing the two is not fair as they both bring different qualities to the table. "It's unfair to compare the two as both Saha and Rishabh have their strengths. One is young, while the other is experienced," he told br #rishabhpant br #wriddhimansaha br #rsridhar br #teamindia br #cricket br #dhoni br #viratkohli br #rishabpant br #t20worldcup br br భారత వికెట్‌ కీపర్లు రిషబ్‌ పంత్‌, వృద్దిమాన్‌ సాహాను పోల్చడం సరికాదని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. వికెట్‌ కీపర్‌గా ప్రస్తుతం సాహా ఉన్నాడు. అయితే మా ఫ్యూచర్ మాత్రం పంతే అని ఆయన అన్నారు. మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనీకి సరైన ప్రత్యామ్నాయం అని భావించిన రిషభ్‌ పంత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్‌ కావడంతో.. జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకం కోల్పోయింది.


User: Oneindia Telugu

Views: 90

Uploaded: 2019-10-29

Duration: 02:04

Your Page Title