ICC T20 World Cup 2020 : Netherlands Secure T20 World Cup Spots || Oneindia Telugu

ICC T20 World Cup 2020 : Netherlands Secure T20 World Cup Spots || Oneindia Telugu

ICC T20 World Cup 2020: Namibia will appear at the T20 World Cup for the first time after beating Oman in Dubai, joining the Netherlands on Tuesday in qualifying for next year's tournament. br #T20WorldCup2020 br #ICCWorldTwenty20Qualifier br #ICCT20WorldCup2020 br #NetherlandvsUAE br #Netherlandsteam br #Namibiateam br #cricket br #teamindia br br వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి మరో కొత్త జట్టు అర్హత సాధించింది. తాజాగా విశ్వకప్‌నకు నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్లేఆఫ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని 8 వికెట్ల తేడాతో ఓడించిన నెదర్లాండ్స్ జట్టు పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.


User: Oneindia Telugu

Views: 256

Uploaded: 2019-10-30

Duration: 02:09

Your Page Title