Meeku Maathrame Cheptha Public Talk | Vijay Devarakonda | Anasuya Bharadwaj | Tarun Bhaskar

Meeku Maathrame Cheptha Public Talk | Vijay Devarakonda | Anasuya Bharadwaj | Tarun Bhaskar

Meeku Mathrame Chepta is a comedy entertainer movie directed by Shammer Sultan and produced by Vijay Deverakonda and Vardhan Deverakonda. The movie cast includes Director Tharun Bhascker making his acting debut in lead role along with Abhinav Gomatam and many others in supporting roles while Sivakumar scored music.br #MeekuMatrameCheptaPublicTalkbr #MeekuMatrameCheptabr #MeekuMatrameCheptaReviewbr #MeekuMatrameCheptaPublicTalkbr #MeekuMatrameCheptaTrailerbr #VijayDeverakondabr #ShammerSultanbr #VardhanDeverakondabr #TharunBhasckerbr #anasuyabharadwajbr #tollywoodbr br br సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా బుధవారం ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైల‌ర్ విడుద‌లైంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ ట్రైల‌ర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ ప్రకారం.. పెళ్లికి ఒక్క రోజు ముందే హీరోకి సంబంధించిన ఓ సీక్రేట్‌ వీడియో లీకైపోతుంది. దీంతో హీరో అండ్‌ గ్యాంగ్‌ కంగారు పడిపోతుంది. వీడియో వల్ల పెళ్లి ఆగిపోతే ఎలా? తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే ఎంటి పరిస్థితి. పుట్టబోయే కొడుకు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందని అని హీరో టెన్షన్‌ పడతాడు. అసలు లీకైన వీడియో ఎంటి.. హీరో ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నాడు అని తెలుసుకోవాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.


User: Filmibeat Telugu

Views: 120

Uploaded: 2019-11-02

Duration: 05:33

Your Page Title