India vs Bangladesh 2019 : One Or 100 Matches,It Is An Honour To Lead : Rohit Sharma || Oneindia

India vs Bangladesh 2019 : One Or 100 Matches,It Is An Honour To Lead : Rohit Sharma || Oneindia

Rohit Sharma expressed that he feels honored in being sporadic captain of the Indian team. Virat Kohli leads India across formats but former players including Yuvraj Singh reckons that India can have split captaincy with limited-overs stalwart Rohit as the white-ball leader. br #indiavsbangladesh1stt20 br #indvsban br #rohitsharma br #indiavsbangladesh br #indiatourofbangladesh2019 br #Viratkohli br #teamindia br #cricket br br br కెప్టెన్సీ అనేది ఒక మ్యాచ్‌కా లేదా వంద మ్యాచులకా అని తాను చూడనని బంగ్లాదేశ్‌తో మూడు టీ20 సిరిస్‌కు కెప్టెన్‌గా వ్వవహారించబోతోన్న రోహిత్ శర్మ తెలిపాడు. టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం ఎప్పుడు వచ్చినా దానిని ఆస్వాదిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో తాను కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 45

Uploaded: 2019-11-02

Duration: 02:00

Your Page Title