India vs Bangladesh 2019 : Rohit Sharma Cleared To Play First T20I After Injury || Oneindia Telugu

India vs Bangladesh 2019 : Rohit Sharma Cleared To Play First T20I After Injury || Oneindia Telugu

Stand-in India skipper Rohit Sharma has been cleared to lead out the side Over Bangladesh in the first T20I on Sunday, after an injury scare on Friday when he was hit in his abdomen during a practice session at the Arun Jaitley Stadium.Rohit, who was getting throwdowns from batting coach Vikram Rathour and Sri Lanka's Nuwan Seneviratne at the nets, left the net practice session after he was hit. br #indiavsbangladesh1stt20 br #rohitsharma br #ViratKohli br #VikramRathour br #delhi br #NuwanSeneviratne br #teamindia br br br భారత అభిమానులకు శుభవార్త. నెట్స్‌లో గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొంటున్నాయి.శుక్రవారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సెషన్‌ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే భారత నెట్ బౌలర్ నువాన్ సెనెవిరత్నే వేసిన బంతి రోహిత్ శర్మ కాలికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన రోహిత్.. చేతి గ్లోవ్స్ తీసి ప్రాక్టీస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు.


User: Oneindia Telugu

Views: 74

Uploaded: 2019-11-02

Duration: 01:33

Your Page Title