Harmanpreet Kaur Jaw-Dropping Catch Against West Indies || Oneindia Telugu

Harmanpreet Kaur Jaw-Dropping Catch Against West Indies || Oneindia Telugu

Harmanpreet Kaur was brilliant on the field but the star batsman failed with the bat as India fell short of a 226-run target by 2 runs at the Sir Vivian Richards Stadium in Antigua. br #HarmanpreetKaur br #HarmanpreetKaurcatch br #mithaliraj br #INDWvsWIW br #IndianwomensT20 br #EktaBisht br #StafanieTaylor br #cricket br #teamindia br br br ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా విండిస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓడిపోయింది.


User: Oneindia Telugu

Views: 655

Uploaded: 2019-11-02

Duration: 01:31

Your Page Title