India vs Bangladesh 2019 : Rohit Sharma Reacts To MS Dhoni's Retirement Rumours

India vs Bangladesh 2019 : Rohit Sharma Reacts To MS Dhoni's Retirement Rumours

India vs Bangladesh 2019: Ahead of the Bangladesh series, India stand-in captain Rohit Sharma stated that the Indian team doesn’t hear anything about MS Dhoni’s retirement. br #indiavsbangladesh2019 br #indvsbang br #indvbanT20I br #rohitsharma br #rohitsharmaondhoni'sretirement br #viratkohli br #shikhardhawan br #ravindrajadeja br #hardhikpandya br #ravichandranashwin br #ajyinkarahane br #cricket br #teamindia br br భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.. ఒక రిపోర్ట్ రోహిత్ ని..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి సరైన సమాధానం ఇచ్చారు. ధోని రిటైర్మెంట్ రుమోర్స్ అనే పదమే మాదగ్గరికి రాలేదని..ఇలాంటి తప్పుడు న్యూస్ వ్యాపించకండి అని అన్నాడు. అంతేకాకుండా అటు సెహ్వాగ్ మరియు అనుష్క శర్మ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు రోహిత్.


User: Oneindia Telugu

Views: 41

Uploaded: 2019-11-02

Duration: 01:22

Your Page Title