India Vs Bangladesh 1st T20: Arun Jaitley Stadium Amid Air Pollution! | #DelhiAirEmergency

India Vs Bangladesh 1st T20: Arun Jaitley Stadium Amid Air Pollution! | #DelhiAirEmergency

Delhi T20I amid pollution crisis: Can coin at toss be spotted? Fans slam BCCI over scheduling br India vs Bangladesh: Even as the air quality in Delhi worsened despite early morning showers, India and Bangladesh cricketers are gearing up to play the 1st T20I at the Arun Jaitley Stadium on Sunday. br #IndiaVsBangladesh br #IndVsBan br #DelhiAirEmergency br #DelhiAirPollution br #DelhiPollution br #DelhiBachao br #ArunJaitleyStadium br #RohitSharma br #ViratKohli br #BCCI br #souravganguly br br భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ రోజు తొలి టీ20 జరగనున్న దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పొగ, దుమ్మూ, ధూళీ, మంచు ఢిల్లీని సతమతం చేస్తున్నాయి. ఇక దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో ఉంది.


User: Oneindia Telugu

Views: 80

Uploaded: 2019-11-03

Duration: 02:15

Your Page Title