IPL 2020 : BCCI Introducing Power Player Concept In IPL 2020 || Oneindia Telugu

IPL 2020 : BCCI Introducing Power Player Concept In IPL 2020 || Oneindia Telugu

IPL 2020: BCCI revolutionised T20 cricket by introducing the Indian Premier League (IPL), they are looking to take it one step further by bringing in the concept of Power Player in the next edition of the cash-rich league. Teams will be allowed to substitute a player at the fall of a wicket or at the end of an over at any point in the game. br #IPL2020 br #IPL2020Auction br #IPL2020schedule br #IPL2020timings br #powerplayers br #mumbaiindians br #chennaisuperkings br #royalchallengersbangalore br #csk br #rcb br #cricket br br br ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భారత టీ20 క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన టోర్నీ. ఈ టోర్నమెంట్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు వచ్చినప్పటికీ.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికే పన్నెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ వచ్చే ఏడాది 13వ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది.


User: Oneindia Telugu

Views: 181

Uploaded: 2019-11-04

Duration: 02:11

Your Page Title