Three Government Orders Made Controversial By The Political Rival Parties In AP || Oneindia Telugu

Three Government Orders Made Controversial By The Political Rival Parties In AP || Oneindia Telugu

Three Government Orders made controversial by the Political rival Parties in Andhra Pradesh as ruling YSR Congress Party leaders. Chief Minister YS Jagan Mohan Reddy and his ministers has to made explanation about the Government Orders. br #YSJagan br #YSRCP br #prathibhaawards br #APJabdulkalam br #YSRRajasekharreddy br #TDP br #chandrababunaidu br #YSRCongressParty br br br మూడు జీవోలు..మూడే మూడు జీవోలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ముప్పేట దాడికి తెర తీశాయి. ప్రభుత్వంపై ఘాటు విమర్శలను సంధించడానికి కారణాలయ్యాయి. ప్రతి అంశానికీ వివరణ ఇచ్చుకునేలా చేశాయి. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడేలా చేశాయి. br మీడియాపై ఆంక్షలను విధిస్తూ జారీ చేసిన జీవో ప్రకంపనలను రేపింది. మీడియాను నియంత్రించేలా ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నియంతృత్వ ధోరణికి దారి తీసిందంటూ ఆరోపణలు ప్రభుత్వ పెద్దలను చుట్టుముట్టాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-11-06

Duration: 02:31

Your Page Title