India vs Bangladesh 2nd T20I : India Predicted XI-Two Key Changes Expected || Oneindia Telugu

India vs Bangladesh 2nd T20I : India Predicted XI-Two Key Changes Expected || Oneindia Telugu

After suffering a huge seven-wicket defeat in the first T20I against Bangladesh, skipper Rohit Sharma-led Indian side will be looking to make a few changes in tactics and possibly in the playing XI to get even stevens in the series. The two teams are set to play the 2nd T20I in Rajkot on Thursday, provided the weather does not disrupt the encounter. Bangladesh showcased that they are not going to succumb to being the underdogs and displayed excellent bowling, batting and fielding positions. India, on the other hand, struggled with DRS calls, and fielding department, which cost them the match. br #IndiavsBangladesh2ndT20I br #INDvsBAN br #indiapredictedxi br #sanjusamson br #shardulthakur br #klrahul br #khaleelahmad br br మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. భారత్‌పై బంగ్లా తొలి టీ20 విజయాన్ని అందుకుని సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని బంగ్లా చూస్తుంటే.. విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది.మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫేవరెట్‌గా భావించిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. ఫీల్డింగ్, బ్యాటింగ్‌, బౌలింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచింది. అయితే రెండో టీ20లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ రేసులో నిలుస్తుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమయిన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.


User: Oneindia Telugu

Views: 318

Uploaded: 2019-11-06

Duration: 02:06

Your Page Title