#WatchVideo ! Ranu Mondal Pushes Fan Who Requested Her For Selfie ! || Oneindia Telugu

#WatchVideo ! Ranu Mondal Pushes Fan Who Requested Her For Selfie ! || Oneindia Telugu

Ranu Mondal.. Its a popular name in recent days. She was a Railway platform singer then enter into the bollywood singers list. br #RanuMondal br #singerRanuMondal br #terimerisong br #Railwaystationsinger br #himeshreshammiyawithranumondal br #bollywoodsinger br br రాను మొండాల్.. ఈ మధ్యనే బాగా పాపులర్ అయిన పేరిది. రైల్వే స్టేషన్‌లో పాటలు పడుకునే ఈమెకు ఉన్నటుండి మహర్దశ పట్టింది. సోషల్ మీడియా కారణంగా ఈమె టాలెంట్ బాలీవుడ్ సినీ పరిశ్రమను తాకింది. బాలీవుడ్‌లో పాట పాడే అవకాశం ఆమెను సెలెబ్రిటీ చేసేసింది. br పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌‌లో ఆమె 'ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై' అనే పాట పాడుకుంటూ ఉండగా.. ఆ పాటను వీడియో తీసి ఒకరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయి ఆమెకు బాలీవుడ్‌లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమె డిమాండ్ పెరిగి సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆమె ఫీల్ అవుతున్న తీరు నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2019-11-07

Duration: 01:17

Your Page Title