India vs Bangladesh 2019 : Dhoni Unlikely To Commentate In Day-Night Test At Eden Gardens

India vs Bangladesh 2019 : Dhoni Unlikely To Commentate In Day-Night Test At Eden Gardens

MS Dhoni is unlikely to make his commentary debut in the Day-Night Test between India and Bangladesh, according to a report in PTI. Official broadcasters Star Sports earlier sent a proposal to BCCI regarding the topic but the board has not responded yet. “There is no way Dhoni can commentate,” a source close to the player told PTI when asked about the possibility of Dhoni being behind the mic during the pink ball Test. br #IndiavsBangladesh br #indvsban1stdaynighttest br #daynighttest br #EdenGardens br #bcci br #ganguly br #msdhoni br #souravganguly br #kolkata br #modi br #SheikhHasina br br br కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న డే-నైట్ టెస్టు‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం లేదని అతడి సన్నిహిత వర్గాలు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి. భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే.నవంబర్‌ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టుని డే-నైట్ టెస్టుగా ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. దీంతో భారత్ తొలిసారిగా డే-నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న తరుణంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని బీసీసీఐతో పాటు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


User: Oneindia Telugu

Views: 144

Uploaded: 2019-11-07

Duration: 01:45

Your Page Title