Ayodhya Verdict : Supreme Court Allotted Ayodhya Disputed Land For Ramajanam Nyas

Ayodhya Verdict : Supreme Court Allotted Ayodhya Disputed Land For Ramajanam Nyas

Ayodhya Verdict: In a historic judgment, the Supreme Court has paved the way for the construction of a Ram Temple at the disputed site in Ayodhya and directed the Centre to allot a 5-acre alternate plot to the Sunni Waqf Board for building a mosque. br #Ayodhyaverdict br #verdictonayodhya br #AyodhyaJudgment br #ayodhyaverdictdate br #ayodhyacase br #ayodhyacourtverdict br #ramjanmabhoomi br #supremecourtayodhyaverdict br #ayodhyababrimasjid br br br అయోధ్య వివాదం.. దేశ రాజకీయాల్లో అతి సున్నితంగా మారిన వ్యవహారం ఇది. దాదాపు 134 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పరమైన వివాదం ఇది.అలాగే అనేక కీలక పరిణామాలకు కేంద్రంగా మారిన అంశం కూడా. దీని పైన అనేక కేసులు..మలుపులు..తీర్పులు. కానీ, సమస్య మాత్రం పరష్కారం కాలేదు. (1 ) అయితే ఈ రోజు భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. వివాదాస్పద భూమి రాయజన్మ న్యాస్ కే చెందుతుందని అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ తేల్చి చెప్పింది.


User: Oneindia Telugu

Views: 64

Uploaded: 2019-11-09

Duration: 06:13

Your Page Title