India vs Bangladesh 3rd T20 Match Highlights || India Won The Bangladesh Series || Oneindia Telugu

India vs Bangladesh 3rd T20 Match Highlights || India Won The Bangladesh Series || Oneindia Telugu

Pacer Deepak Chahar took a sensational six-wicket haul, including a hat-trick after entertaining half-centuries from Shreyas Iyer and K L Rahul, as India defeated a self-destructing Bangladesh by 30 runs in the third and final T20 International to win the series 2-1, here on Sunday br #IndiavsBangladesh3rdT20MatchHighlights br #DeepakChahar br #RohitSharma br #shikhardhawan br #KlRahul br #ShreyasIyer br #RishabhPant br #manishpandey br #IndiavsBangladesh br #washingtonsundar br #soumyasarkar br #mohammadnaim br br br విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది. చాహర్ హ్యాట్రిక్ కూడా నమోదు చేసాడు. మొహమ్మద్ నైమ్ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపంచలేకపోయాడు. చివరి టీ20లో 30 పరుగులతో గెలిచిన భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2019-11-11

Duration: 02:31

Your Page Title