#IamViratKohli : David Warner's Daughter Wants To Be Like Virat Kohli || Oneindia Telugu

#IamViratKohli : David Warner's Daughter Wants To Be Like Virat Kohli || Oneindia Telugu

I'm Virat Kohli: David Warner's daughter wants to be like India captain.David Warner's wife Candice posted daughter Ivy Mae's video playing cricket and emulating Virat Kohli's batting style. br #davidwarner br #viratkohli br #ivymae br #davidwarnerdaughter br #indvsban br #indiavsbangladesh br #rohitsharma br #sunrisershyderabad br br టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులే కాదు క్రికెట్ మాజీ ఆటగాళ్లు కూడా కోహ్లీ ఆటకు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ కూతురు ఇవీమి కూడా చేరిపోయింది. స్టార్ ఆటగాడయిన తన తండ్రిని కాదని.. కోహ్లీ ఆటకు ఇవీమి ఫిదా అవ్వడం విశేషం.


User: Oneindia Telugu

Views: 100

Uploaded: 2019-11-11

Duration: 01:58

Your Page Title