Dwayne Bravo Lashes Out Former Cricket West Indies President Dave Cameron || Oneindia Telugu

Dwayne Bravo Lashes Out Former Cricket West Indies President Dave Cameron || Oneindia Telugu

Dwayne Bravo Takes A Dig At Former Cricket West Indies President Dave Cameron.Dwayne Bravo took a dig at former Cricket West Indies President Dave Cameron and said, "vindictive people" were bent on keeping people away from the team which ended many careers. br #DwayneBravo br #DaveCameron br #RickySkerritt br #CricketWestIndies br #WestIndies br #KieronPollard br br br వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తనతో పాటు చాలామంది క్రికెట్ కెరీర్‌ను నాశనం చేశాడు అని బ్రేవో అన్నాడు. డేవ్‌ కామెరూన్‌ ఆరేళ్ల పాలన ముగియడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 291

Uploaded: 2019-11-12

Duration: 01:44

Your Page Title