Devdutt Padikkal Scores 122 In Syed Mushtaq Ali T20 Trophy || Oneindia Telugu

Devdutt Padikkal Scores 122 In Syed Mushtaq Ali T20 Trophy || Oneindia Telugu

Devdutt Padikkal is an Indian cricketer. He made his first-class debut for Karnataka in the 2018–19 Ranji Trophy on 28 November 2018. In December 2018, he was bought by the Royal Challengers Bangalore in the player auction for the 2019 Indian Premier League. br #devduttpadikkal br #syedmushtaqalit20trophy br #cricket br #karnataka br #andhrapradesh br #RoyalChallengersBangalore br #RCB br #RishabhPant br #vijaygol br #palvalthaty br #RanjiTrophy br #IPL2020 br br దేవదత్ పాడిక్కల్(122 నాటౌట్, 60 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సులు) సెంచరీతో రాణించడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో దేవదత్ పాడిక్కల్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.దేవదత్ పాడిక్కల్ వయసు 19 ఏళ్ల 127 రోజులు. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-11-12

Duration: 01:44

Your Page Title