Virat Kohli Reveals Post-Retirement Plans || Oneindia Telugu

Virat Kohli Reveals Post-Retirement Plans || Oneindia Telugu

Virat Kohli revealed his desire to cook after retiring from cricket. "I do not (cook) but I know that I understand flavour. I understand how well a dish is cooked, so I can potentially learn it. After a certain stage, I'm going to have a lot of time once I am done playing cricket, so cooking is something I would definitely be interested in," said Kohli. br #viratkohli br #indiavsbangladesh2019 br #indvban1stTest br #rohitsharma br #viratkohli br #deepakchahar br #ShreyasIyer br #yuzvendrachahal br #cricket br #teamindia br br దూకుడైన ఆటతీరు, తెలివైన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే 31వ బర్త్‌డే జరుపుకున్నాడు. ప్రస్తుతం పరుగుల పరుగుల వరద పారిస్తూ రికార్డుల రారాజుగా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్‌లలో భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లీకి ఇప్పుడు 31 సంవత్సరాలు. అతడి ఫిట్‌నెస్‌ను బట్టి చూస్తే దాదాపు ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడతాడు. ఆ తర్వాత కోచ్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు, కానీ.. కోహ్లీ మాత్రం వేరేది ప్లాన్ చేసాడు.


User: Oneindia Telugu

Views: 96

Uploaded: 2019-11-12

Duration: 01:59

Your Page Title