Actress Sana Son Anwar Ties Knot With Serial Actress

Actress Sana Son Anwar Ties Knot With Serial Actress

Actress Sana Son Anwar Ties Knot With Serial Actress sameera sherief.br #ActressSanabr #Anwarbr #sameerasheriefbr #teluguserialsbr #serialactressbr #tollywoodbr br ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళంలో కలిపి దాదాపు 600 సినిమాల్లో నటించారామె. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు టీవీ నటి సమీరా కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహమే. సీరియల్స్, డ్యాన్స్ షోల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు ఆమె దగ్గరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ అత్తాకోడళ్లు అయ్యారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-11-12

Duration: 01:31

Your Page Title