Punarnavi Bhupalam & Rahul Sipligunj To Act Together ?

Punarnavi Bhupalam & Rahul Sipligunj To Act Together ?

Punarnavi Bhupalam & Rahul Sipligunj Movie on cards. br #PunarnaviBhupalambr #RahulSipligunjbr #Biggbosstelugu3br #sreemukhibr #rahulsipligunjPunarnavilivebr #akkineninagarjunabr #varunsandeshbr #vithikasherubr #pvvrbr br రాహుల్‌ సిప్లిగంజ్‌.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. దానికి కారణం ఆయన బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఒకటైతే.. మరోటి పునర్నవి భూపాలంతో ప్రేమాయణం. అప్పటి వరకు రాహుల్‌ అంటే కొందరికి మాత్రమే తెలుసు.. కానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయ్యాడు. ఇక పున్ను బేబీతో మనోడి లవ్ ట్రాక్ మొదలైన తర్వాత చాలా మందికి తెలిసిపోయాడు.. ఫేమస్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఇంటి నుంచి టైటిల్ గెలిచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ట్రోఫీ గురించి కాకుండా పునర్నవితో లవ్ గురించి అడుగుతున్నారు.


User: Filmibeat Telugu

Views: 825

Uploaded: 2019-11-13

Duration: 01:46

Your Page Title