Kieron Pollard Converts No Ball Into De@d Ball, Like Shoaib Akhtar || Oneindia Telugu

Kieron Pollard Converts No Ball Into De@d Ball, Like Shoaib Akhtar || Oneindia Telugu

Afghanistan vs west indies 2019: During the 3rd ODI vs Afghanistan, Kieron Pollard pulled out of his delivery stride midway after the umpire called a no-ball for overstepping. br #KieronPollard br #KieronPollardnoball br #ShoaibAkhtar br #afgvswi2019 br #chrisgayle br #shaihope br #cricket br #rashidkhan br br క్రికెట్‌ ఆటలో బౌలర్లు నో బాల్స్‌ వేయడం సహజమే. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఓవర్‌ స్టెపింగ్‌ కారణంగా నో బాల్స్‌ ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఓవర్‌ స్టెపింగ్‌ బాల్స్‌ను డెడ్‌ బాల్స్‌గా మార్చడంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ ఎక్స్‌పర్ట్‌. అక్తర్‌ పరుగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను వేయబోయే క్రమంలో ఓవర్‌ స్టెపింగ్‌ అవవడంతో.. బంతిని పట్టుకుని అలానే ముందుకు వెళ్లిపోయేవాడు. దీంతో నో బాల్‌ కాస్త డెడ్‌ బాల్‌గా మారేది.


User: Oneindia Telugu

Views: 156

Uploaded: 2019-11-13

Duration: 01:30

Your Page Title