Sabarimala Review Petition : Supreme Court To Pronounce Sabarimala Verdict Today || Oneindia

Sabarimala Review Petition : Supreme Court To Pronounce Sabarimala Verdict Today || Oneindia

Sabarimala Review Petition :The Supreme Court on Thursday will be announcing the verdict on a batch of a review petition against its order allowing the entry of women of all ages in Sabarimala temple. br #Sabarimala br #SabarimalaReviewPetition br #Sabarimalaverdict br #Sabarimalacase br #RanjanGogoi br #SabarimalaTemple br #kerala br br అయోధ్య భూ వివాద సమస్యను సానుకూలంగా పరిష్కరించిన సుప్రీంకోర్టు గురువారం (14 నవంబర్) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వనున్నది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.


User: Oneindia Telugu

Views: 36

Uploaded: 2019-11-14

Duration: 01:56

Your Page Title