Ravi Shastri Trolled Again After He Posted His Bowling Pictures || Oneindia Telugu

Ravi Shastri Trolled Again After He Posted His Bowling Pictures || Oneindia Telugu

Ravi Shastri trolled again after India coach posts his bowling pictures br Ravi Shastri was once again trolled by his followers after the India head coach posted a couple of pictures of him bowling on his social media account. br #ravishastri br #ravishastribowling br #souravganguly br #indiavsbangladesh br #indiatourofbangladesh2019 br #teamindia br #indvsbanindoretest br br టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బుధవారం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. సాధారణంగా నెట్స్‌లో ఎప్పుడూ భారత క్రికెటర్లకు కేవలం సూచనలిచ్చే రవిశాస్త్రి తాజాగా బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-11-14

Duration: 01:16

Your Page Title