IND vs BAN,1st Test : Mohammed Shami & Jasprit Bumrah Are In The List Of Top 5 Wicket-Takers

IND vs BAN,1st Test : Mohammed Shami & Jasprit Bumrah Are In The List Of Top 5 Wicket-Takers

India vs Bangladesh,1st Test : India's fast-bowling trio of Jasprit Bumrah, Ishant Sharma and Mohammed Shami have taken 172 wickets since 2018, making it the most successful pace battery in world cricket in the said period. br #MayankAgarwal br #indvban1stTest br #indiavsbangladesh2019 br #rohitsharma br #viratkohli br #mohammedshami br #RavichandranAshwin br #deepakchahar br #jaspritbumrah br #AjinkyaRahane br #cricket br #teamindia br br ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన కారణంగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2018 నుంచి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 పేసర్ల జాబితాలో షమీకి చోటు దక్కింది. br ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టుని 150 పరుగులకే పరిమితం చేయడంలో భారత పేసర్లు సఫలమయ్యారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-11-15

Duration: 01:31

Your Page Title