Vallabhaneni Vamsi & Kodali Nani Strategically Comparing Lokesh And Jr NTR || Oneindia Telugu

Vallabhaneni Vamsi & Kodali Nani Strategically Comparing Lokesh And Jr NTR || Oneindia Telugu

Junior NTR became hot topic in AP politics. Vamsi and Kodali Nani strategially comparing Lokesh and Jr NTR in public acceptence. br #VallabhaneniVamsi br #KodaliNani br #NaraLokesh br #JrNTR br #TDP br #YSRCP br #PawanKalyan br #Janasena br #AndhraPradesh br br జూనియర్ ఎన్టీఆర్..ప్రస్తుం రాజకీయాలతో సంబంధం లేకుండా పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. కానీ, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మత్రం ఆయన పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇది టీడీపీలో కొత్త చర్చ కు కారణమైంది. అయితే, మాజీ మంత్రి లోకేశ్ మాత్రం 2009లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు చర్చ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా 2009 ఎన్నికల వరకే పార్టీతో జూనియర్ కు సంబంధం అని చెప్పదలచుకున్నారా అనే చర్చ నడుస్తోంది. లోకేశ్ కంటే జూనియర్ వంద రెట్టు బెటర్ అంటూ వంశీ..కొడాలి నాని వంటి వారు విమర్శిస్తున్నారు. దీని ద్వారా టీడీపీని ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పుడు..జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి పూర్వ వైభవం తేగలని ఎన్నికల్లో ఓటమి నుండి చర్చ మొదలైంది. అయితే, అందుకు జూనియర్ సిద్దంగా ఉన్నారా. పవన్ కళ్యాన్ మద్దతు కోరుకుంటున్న టీడీపీ..జూనియర్ మాత్రం వద్దనుకుంటుందా..


User: Oneindia Telugu

Views: 7.3K

Uploaded: 2019-11-16

Duration: 02:56

Your Page Title