Actress Harshitha About Her Debut Into Movies | Dailyhunt | Tholu Bommalata

Actress Harshitha About Her Debut Into Movies | Dailyhunt | Tholu Bommalata

Tholu Bommalata is a movie directed by Vishwanath Maganti featuring Rajendra Prasad, Viswant Duddumpudi,harshitha chowdary.br #actressharshithabr #rajendraprasadbr #tholubommalatabr #sureshbobbilibr #ViswantDuddumpudibr #magantiharshithachowdarybr #VishwanathMagantibr #Dailyhuntbr br యాడ్‌ఫిల్మ్స్‌ చేయడానికి సినిమాల్లో నటించడానికి చాలా తేడా ఉంది. సినిమాల్లో నటించడం అంత సులువేం కాదు. సెట్‌లో అందరితో కలిసి పోవాలి. ‘తోలుబొమ్మలాట’ సినిమా చేసిన తర్వాత నాలో మరింత ప్రొఫెషనలిజం పెరిగింది. కొత్త విషయాలు నేర్చుకున్నా’’ అని హర్షిత అన్నారు. విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రల్లో విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదలకానుంది. హర్షిత చెప్పిన సంగతులు.


User: Filmibeat Telugu

Views: 351

Uploaded: 2019-11-16

Duration: 06:37

Your Page Title