IND vs BAN,1st Test: Ishant Sharma Asks Mohammed Shami Secret Behind Taking Wickets After Indore Win

IND vs BAN,1st Test: Ishant Sharma Asks Mohammed Shami Secret Behind Taking Wickets After Indore Win

India vs Bangladesh 2019 :Ishant Sharma asks Mohammed Shami: The Indian trio of fast bowlers was involved in a hilarious conversation after winning in Indore. br #mohammedshami br #indvban1stTest br #ishanthsharma br #MayankAgarwal br #MayankAgarwaldoublecentury br #indiavsbangladesh2019 br #rohitsharma br #viratkohli br #ajyinkarahane br #RavichandranAshwin br #deepakchahar br #yuzvendrachahal br #cricket br #teamindia br br ఇండోర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ రెండో ద్విశతకం బాదగా.. బంతితో పేసర్ మొహమ్మద్ షమీ మాయ చేసాడు. షమీ తొలి ఇన్నింగ్స్‌లో 327, రెండో ఇన్నింగ్స్‌లో 431 గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.


User: Oneindia Telugu

Views: 66

Uploaded: 2019-11-18

Duration: 02:22

Your Page Title