IND vs BAN,2nd Test : Bangladesh Pacers Practicing With Wet Balls Ahead Of Day-Night Test

IND vs BAN,2nd Test : Bangladesh Pacers Practicing With Wet Balls Ahead Of Day-Night Test

India vs Bangladesh,2nd Test : Bangladesh pacers are practicing by dipping the ball in water to adapt to the dew as part of their preparations for the day-night Test against India, spin all-rounder Mehidy Hasan Miraz said on Monday. br #indvban2ndTest br #indiavsbangladesh2019 br #viratkohli br #rohitsharma br #MayankAgarwal br #ajyinkarahane br #RavichandranAshwin br #deepakchahar br #yuzvendrachahal br #cricket br #teamindia br br br అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగేండ్ల క్రితమే తొలి డేనైట్‌ టెస్టు జరిగినా.. భారత్‌ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గులాబీ బంతితో ఆడలేదు. ఎట్టకేలకు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి డేనైట్‌ టెస్టు ఆడుతుంది. ఇరు జట్లకు ఇదే తొలి డేనైట్‌ టెస్టు కావడం విశేషం. ఈ చారిత్రక డేనైట్‌ టెస్టు కోసం భారత్‌, బంగ్లా జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 37

Uploaded: 2019-11-19

Duration: 01:56

Your Page Title