IND vs BAN,2nd Test : Sunil Gavaskar Says 'Hope Mayank Maintains Batting Form In His 2nd Year Also"

IND vs BAN,2nd Test : Sunil Gavaskar Says 'Hope Mayank Maintains Batting Form In His 2nd Year Also"

India vs Bangladesh,2nd Test : Batting great Sunil Gavaskar lavished praise on India opener Mayank Agarwal but added that his real test will be to keep up to his performance in his second year, when there will opposition teams with more information on him. br #indvban2ndTest br #indiavsbangladesh2019 br #viratkohli br #rohitsharma br #MayankAgarwal br #ajyinkarahane br #RavichandranAshwin br #deepakchahar br #yuzvendrachahal br #cricket br #teamindia br br టీమిండియా యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తొలి ఏడాది బాగా ఆడాడు. ఇక మయాంక్‌కు అసలైన పరీక్ష వచ్చే ఏడాది ఎదురవుతుందని భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. మయాంక్‌ గతేడాది ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి అతడికి ఎదురులేకుండా పోయింది. సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ పరుగులు చేయలేక జట్టులో స్థానం కోల్పోగా.. మయాంక్‌ మాత్రం అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. ఏడాది వ్యవధిలోనే జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు.


User: Oneindia Telugu

Views: 162

Uploaded: 2019-11-19

Duration: 01:40

Your Page Title