IND vs BAN,2nd Test : Harbhajan Singh & Gautam Gambhir Responded On D/N Test With Pink Ball

IND vs BAN,2nd Test : Harbhajan Singh & Gautam Gambhir Responded On D/N Test With Pink Ball

India vs Bangladesh,2nd Test :Harbhajan Singh doesn’t want to comment about the playing XI for the upcoming historic Test match at Eden Gardens. He also believes that the Bangladesh team will have to handle first the Indian pacers before facing the Indian spinners. br #indvban2ndTest br #indiavsbangladesh2019 br #viratkohli br #rohitsharma br #MayankAgarwal br #ajyinkarahane br #RavichandranAshwin br #deepakchahar br #yuzvendrachahal br #cricket br #teamindia br br br గులాబి బంతితో మణికట్టు స్పిన్నర్ల బంతులను ఊహించడం కష్టం. వాళ్లు కచ్చితంగా మాయ చేస్తారు అని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. ఫింగర్‌ స్పిన్నర్లతో పోలిస్తే మణికట్టు స్పిన్నర్లు గులాబి బంతితో ఎక్కువ ప్రభావం చూపిస్తారని హర్భజన్‌ పేర్కొన్నాడు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డేనైట్‌ టెస్టు ప్రారంభం కానుంది.


User: Oneindia Telugu

Views: 235

Uploaded: 2019-11-20

Duration: 01:51

Your Page Title