IND vs BAN,2nd Test : Bangladesh All-Out For 106 In 1st Innings, Ishant Sharma Took 5-wickets !

IND vs BAN,2nd Test : Bangladesh All-Out For 106 In 1st Innings, Ishant Sharma Took 5-wickets !

India vs Bangladesh,2nd Test :India vs Bangladesh 2nd Test: Bangladesh has been bowled out for 106 in the first innings of the second Test at Eden Gardens, Kolkata, on Friday. Indian pacers dominated the Bangla Tigers, as only three bowlers helped India dismiss Bangladesh early in the first innings. br #indvban2ndTest br #rohitsharma br #pinkballtest br #indiavsbangladesh2019 br #viratkohli br #MayankAgarwal br #ajyinkarahane br #RavichandranAshwin br #deepakchahar br #yuzvendrachahal br #cricket br br ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 30.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ప్రారంభం నుంచే తడబడింది. జట్టులో షాద్మన్ ఇస్లామ్ 29, లిటన్ దాస్ 24, నయీమ్ హసన్ 19 పరుగులు చేయగలిగారు. నలుగురు డకౌట్లు కాగా, మరో ఇద్దరు ఒక్కొక్క పరుగుకే ఔట్ అయ్యారు. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఇషాంత్‌కు టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్లు మార్కు కాగా, భారత్‌లో రెండోసారి.


User: Oneindia Telugu

Views: 224

Uploaded: 2019-11-22

Duration: 01:30

Your Page Title