IND vs BAN,2nd Test : Pant, Gill Released From India's Test squad,KS Bharat To Join As Saha Cover

IND vs BAN,2nd Test : Pant, Gill Released From India's Test squad,KS Bharat To Join As Saha Cover

India vs Bangladesh,2nd Test :The Indian selection committee has decided to release Rishabh Pant and Shubman Gill from the Test squad to get some match time in domestic cricket ahead of the limited overs series against the West Indies next month. br #indvban2ndTest br #viratkohli br #rohitsharma br #pinkballtest br #indiavsbangladesh2019 br #ishanthsharma br #MayankAgarwal br #ajyinkarahane br #mohammedshami br #deepakchahar br #yuzvendrachahal br #cricket br br ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టు జట్టు నుంచి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సెలక్టర్లు తప్పించారు. అతడి స్థానంలో వృద్దిమాన్‌ సాహాకు బ్యాకప్‌గా ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ను ఎంపిక చేశారు. br ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు పంత్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో అతడు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వచ్చే నెలలో విండిస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన రిషబ్ పంత్‌ ప్రాక్టీస్‌ కోసం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 90

Uploaded: 2019-11-23

Duration: 01:28

Your Page Title