Lakshmi Parvathi Comments On Chandrababu And Lokesh || Oneindia Telugu

Lakshmi Parvathi Comments On Chandrababu And Lokesh || Oneindia Telugu

Lakshmi Parvathi Makes FUN of Nara Lokesh. Lakshmi Parvathi interesting comments On Chandrababu And Lokesh. br #LakshmiParvathi br #Chandrababunaidu br #naralokesh br #ysjaganmohanreddy br #ysjagan br #tdp br #ysrcp br #janasena br #pawankalyan br #englishmedium br #telugumedium br br ఇంగ్లీష్‌ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై విరుచుకుపడ్డారు తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి. అమ్మ లాంటి తెలుగు భాషకు తమ ప్రభుత్వం అన్యాయం చేయదని స్పష్టం చేసిన ఆమె తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదని హెచ్చరించారు. లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదంటూ సెటైర్లు వేశారు. పిల్లలు భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.


User: Oneindia Telugu

Views: 5.4K

Uploaded: 2019-11-23

Duration: 17:34

Your Page Title