Virat Kohli Or First Copy ?, Netizens Debate After TikTok Video Goes Viral ! || Oneindia Telugu

Virat Kohli Or First Copy ?, Netizens Debate After TikTok Video Goes Viral ! || Oneindia Telugu

The viral clip was shared on TikTok by a user named @amityadav2296 and features the doppelganger at Connaught Place. Liked over four lakh times, the video has triggered many reactions online with contemplating whether the person in the video is Kohli or not. br #ViratKohli br #Kohliviralvideo br #rohitsharma br #msdhoni br #shikhardhawan br #rishabpanth br #jaspritbumrah br #umeshyadav br #chahal br #cricket br #teamindia br br భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. కేవలం బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు మంచి కెప్టెన్ కూడా. కెరీర్ ఆరంభం నుండి పరుగుల వరద పారిస్తూ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కోహ్లీ ఆటకు మాజీలు సైతం ముగ్దులు అయ్యారు. ఇక తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2019-11-25

Duration: 01:41

Your Page Title