IND vs BAN,2nd Test : Umesh Yadav Revealed The Secret Of His Success In Tests || Oneindia Telugu

IND vs BAN,2nd Test : Umesh Yadav Revealed The Secret Of His Success In Tests || Oneindia Telugu

India vs Bangladesh,2nd Test : Attributing his recent success to a tweaked bowling grip, India fast bowler Umesh Yadav said it has helped him achieve better control and more consistency in delivering out-swingers. br #viratkohli br #rohitsharma br #umeshyadav br #pinkballtest br #msdhoni br #ishanthsharma br #souravganguly br #MayankAgarwal br #ajyinkarahane br #mohammedshami br #deepakchahar br #yuzvendrachahal br #cricket br br ఇంతకు ముందు నేను బంతిని పట్టుకొనే విధానం వేరుగా ఉండేది. బంతిని పట్టుకొనే విధానంలో మార్పులు చేసుకున్నా. దీంతో ఔట్‌ స్వింగర్లు సంధించడంలో మరింత నియంత్రణ, నిలకడ సాధించా. వికెట్లు కూడా తీస్తున్నా అని టీమిండియా పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టులో ఉమేశ్‌ 881 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.


User: Oneindia Telugu

Views: 114

Uploaded: 2019-11-26

Duration: 01:53

Your Page Title