Sanjay Manjrekar Comments On Commentator Harsha Bhogle || Oneindia Telugu

Sanjay Manjrekar Comments On Commentator Harsha Bhogle || Oneindia Telugu

Sanjay Manjrekar's Comments Against Harsha Bhogle Has Twitter Riled Up Manjrekar has landed himself in another controversy after his "bits and pieces" remark against Ravindra Jadeja. br #SanjayManjrekar br #HarshaBhogle br #pinkballtest br #pinktest br #edengardens br #cricket br #cricketnews br #cricketupdates br #indiavsbangladesh br #indvsban br #indvswi br #indiavswestindies br br భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు సందర్భంగా సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేపై సంజయ్ మంజ్రేకర్ నోరు పారేసుకున్నాడు. కామెంటేటరీలో భాగంగా డే అండ్ నైట్ టెస్టు ముగిశాక బంతి గమనం, వీక్షణ తదితర అంశాలపై ఆటగాళ్ల నుంచి అభిప్రాయాలు తీసుకుందామని హర్ష పేర్కొనగా..దీనిపై మంజ్రేకర్ తనకు అలవాటైన శైలిలో వ్యంగ్యంగా స్పందించాడు. తానైతే క్రికెట్ ఆడానని, ఆటపై తనకెంతో అవగాహన ఉందని అన్నాడు. క్రికెట్ ఆడిన అనుభవం లేని హర్ష ఆటగాళ్లను అడగవచ్చని వ్యాఖ్యానించాడు.


User: Oneindia Telugu

Views: 94

Uploaded: 2019-11-26

Duration: 01:20

Your Page Title