Shreyas Iyer Can Settle No.4 Debate In ODIs, T20Is - MSK Prasad || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-11-29

121 Views

01:09

Shreyas Iyer is proving to be best bet for No 4 spot in limited-overs setup, says chief selector MSK PrasadPrasad, who is now nearing the end of his tenure, said it was unfortunate that Iyer had to miss out in the period leading up to the World Cup.
#MSKPrasad
#ShreyasIyer
#indiavsbangladesh
#indiavswestindies
#India
#indvwi
#viratkohli
#teamindia
#latestcricketnews
#cricketupdates

గత కొంతకాలంగా టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ చక్కగా సరిపోతాడని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత క్రికెట్ జట్టు చాలా అభివృద్ధి చెందింది.ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలవడంతో పాటు వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో సైతం ఎగబాకింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లలోనూ ఎంతో మంది యువ ఆటగాళ్లను తెరపైకి తెచ్చింది. త్వరలో ఈ సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది.

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024