Virender Sehwag Wants His Sons To Bcome Like Virat Kohli Or MS Dhoni || Oneindia Telugu

Virender Sehwag Wants His Sons To Bcome Like Virat Kohli Or MS Dhoni || Oneindia Telugu

Virender Sehwag Says He Doesn't Want His Kids To Become Like Him, But Like Dhoni Or Virat Kohli. br #VirenderSehwag br #ViratKohli br #MSDhoni br #hardikpandya br #cricketnews br #sehwagbatting br #teamindia br br భారత క్రికెట్ జట్టు చూసిన అత్యుత్తమ ఓపెనర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. భారతదేశం చూసిన అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి విధ్వంసక శైలి బ్యాటింగ్‌ .వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగాడంటే బంతి బౌండరీకి వెళ్లాల్సిందే. అలాంటి డాషింగ్ ఓపెనర్ తన కుమారుల విషయంలో మాత్రం సంచనల వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్‌గా సెహ్వాగ్ సక్సెస్ అయినప్పటికీ తనలాగ తన కుమారులు మారాలని కోరుకోలేదు. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్ (12), వేదాంత్ (9)లు ధోని, కోహ్లీ, హార్దిక్ పాండ్యాలా అవ్వాలని కోరుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 560

Uploaded: 2019-11-29

Duration: 01:46

Your Page Title