TSRTC Samme : కేసిఆర్ కి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు || Oneindia Telugu

TSRTC Samme : కేసిఆర్ కి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు || Oneindia Telugu

Smiles all over as TSRTC employees return to work.They resumed duty after Chief Minister K. Chandrashekhar Rao on Thursday asked the employees to join duty unconditionally. br #Tsrtc br #kchandrasekharrao br #kcr br #trs br #telanganagovernment br #cmkcr br #cabinetmeeting br #TsrtcEmployees br #TSRTCNews br #hyderabad br #andhrapradesh br br తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని చెప్పారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీకి వెంటనే 100 కోట్ల రూపాలయ తక్షణ సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఇక కార్మికులకు ఎలాంటీ షరతులు కూడ విధించమని చెప్పారు. మరోవైపు సమ్మెలో భాగంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వంలో లేదా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 240

Uploaded: 2019-11-29

Duration: 04:28