India vs West Indies 2019 : Sanju Samson Says He Can Do The Role Of Wicket-Keeper

India vs West Indies 2019 : Sanju Samson Says He Can Do The Role Of Wicket-Keeper

India vs West Indies 2019 : Young wicketkeeper-batsman Sanju Samson said he didn't have an issue with consistency and that he doesn't want to change his style of dominating the bowlers to improve on that aspect. br #indvswi2019 br #IndiavsWestIndies2019 br #viratkohli br #SanjuSamson br #rohitsharma br #shikhardhawan br #msdhoni br #jaspritbumrah br #yuzvendrachahal br #cricket br br నేనో కీపర్‌ను. కేరళ జట్టుకు ఐదేళ్లుగా తాను వికెట్‌ కీపింగ్‌ చేస్తున్నా. జట్టు యాజమాన్యం ఆదేశిస్తే కీపింగ్‌ చేస్తా, లేదంటే ఫీల్డింగ్‌ చేస్తా అని కేరళ వికెట్‌ కీపర్‌, టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్‌ తెలిపాడు. నేను చేయాలనుకున్నది ముఖ్యం కాదు. జట్టే నాకు ముఖ్యం అని పేర్కొన్నాడు. 2015లో జింబాబ్వేపై తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన శాంసన్‌.. మళ్లీ భారత జట్టుకు ఆడలేదు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-11-29

Duration: 01:39

Your Page Title